MNCL: జన్నారం మండల కేంద్రంలోని చిరు వ్యాపారులు మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన కూరగాయల వ్యాపారులు మండల కేంద్రానికి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. ధర్మారం చౌరస్తా, అంగడి బజార్ చౌరస్తా, బస్టాండ్ ఏరియా ప్రాంతాలలో వారు ప్రజలకు వస్తువులను విక్రయిస్తుంటారు. అయితే వారికి తాగునీరు షెడ్ లాంటి సౌకర్యాలు లేవు, మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు


