SRPT: అధిక లాభాల ఆశ చూపి వేలాది మందిని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ రాయ్‌ను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోసపూరితంగా సేకరించిన నిధులతో మియాపూర్‌లో 400 ప్లాట్లు, బీబీనగర్‌లో 200 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. బాధితుల్లో సూర్యాపేట జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: అధిక లాభాల పేరుతో మోసం..!


