హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్థిరంగా కొనసాగుతున్న నాన్ ఏసీ మిర్చి ధర!

KMM: వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,300, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,200, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.100, పత్తి ధర రూ.25 పెరగగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు చెప్పారు.