హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు

BHPL: జిల్లాలో నేడు అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువత, ఓటరు జాబితాలో పేరులేని అర్హులు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరిశీలన అనంతరం అర్హుల పేర్లను నవంబర్ 9న ప్రచురించే తుది జాబితాలో చేరుస్తామని పేర్కొన్నారు.