BDK: భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం స్వామి వారి నిత్య కళ్యాణం కనుల పండువగా జరిగింది. ఉదయం ఆలయ తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాత సేవ, ఆరాధన శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితులు స్వామి వారిని మిధిలా స్టేడియంలో కొలువుతీర్చి సీతారామలక్ష్మణులకు కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
వైభవంగా రాములు వారి నిత్య కళ్యాణం


