హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎయిర్‌పోర్ట్ పనులకు 10 సంస్థల బిడ్లు

WGL: వరంగల్ మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనుల కోసం 10 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. రూ.213 కోట్ల అంచనా వ్యయంతో డొమెస్టిక్ టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్ కమ్ టెక్నికల్ బ్లాక్, విద్యుత్ సబ్‌స్టేషన్, ఫైర్ స్టేషన్, ఈఎంవర్క్‌షాప్ నిర్మించనున్నారు. ఆగస్టు 24న జారీ చేసిన టెక్నికల్ టెండర్లను ఈ నెల 13న పోర్టల్‌లో అప్‌డేట్ చేశారు. నవంబర్ 9న బిడ్లు తెరవనున్నారు.