HYDలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో స్థలాల కొరతను అధిగమించేందుకు ఫ్లైఓవర్లు, స్టీల్ బ్రిడ్జిల కింద సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని TGSPDCL ప్రతిపాదిస్తోంది. ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి కింద మోడల్ సబ్స్టేషన్ నిర్మాణంపై కసరత్తు జరుగుతుండగా, 8చోట్ల కాంపాక్ట్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
తెలంగాణ
ఫ్లైఓవర్ల కింద సబ్స్టేషన్లు.. భద్రతపై ఆందోళన!


