NLG: కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుచున్నాయి. గురువారం 5వ రోజు అమ్మవారు శ్రీ లలిత సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అమ్మవారి అలంకరణను విశేషంగా జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. అమ్మవారి రూపం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
తెలంగాణ
లలిత సుందరి దేవిగా ఎల్లమ్మ తల్లి దర్శనం


