NRPT: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇసుక అక్రమ దందా సాగుతున్నట్లు ఆరోపనలున్నాయి. వాగుల మట్టిని ఫిల్టర్ చేసి ట్రాక్టర్ ఇసుకను రూ. 8 వేల నుంచి రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలు, అధికారుల మామూళ్ల వసూళ్లతో కోడేరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లో ఈ దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతున్నా అధికారులు చర్యలు లేవని స్థానికులు వాపోతున్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక దందా


