PPM: మాసాంతర నేర సమీక్ష సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎస్. వి.మాధవరెడ్డి బుధవారం ఆయన కార్యాలయంలో నిర్వహించారు.రానున్న ఎన్నికల నిర్వహణకు పాటించాల్సిన ప్రవర్తన నియమావళి, నిబంధనలు ,విధివిధానాలు ముందుస్తు చర్యలపై పోలీసులకు పలు సూచనలు చేశారు.అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంస పత్రాలను ప్రధానం చేసి అభినందించారు.సమావేశంలో అదనపు ఎస్పీ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాసాంతర నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ


