VZM: జానపద కళలను ప్రోత్సహించేందుకు వచ్చే ఏడాది నుంచి 'గరివిడి లక్ష్మి అవార్డులు' ఇవ్వనున్నట్లు చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో పెట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వచ్చే ఏడాది నుంచి 'గరివిడి లక్ష్మి అవార్డులు'


