హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ట్రాన్స్‌ఫార్మర్ల రవాణాకు ఉచిత వాహన సేవలు'

MHBD: రైతులపై ఆర్థిక భారం తగ్గించేందుకు 63, 100 కేవీఏ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల రవాణాకు ఉచిత వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు ఏఈడీ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మరిపెడ సబ్‌డివిజన్ కార్యాలయంలో వాహన సేవలను ప్రారంభించారు. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, రవాణాకు రైతులు ఎలాంటి ఖర్చు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.