హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిషేధిత పాన్ మసాలా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు

HNK: కమలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ నిషేధిత గుట్కాలు, పాన్ మసాలాలు విక్రయిస్తున్న కిరాణా షాపుపై బుధవారం పోలీసులు దాడి చేశారు. రాజమౌళికి చెందిన కిరాణా షాపులో తనిఖీలు నిర్వహించి రూ.2,300 విలువైన డబుల్ బ్లాక్ పొగాకు, రాజశ్రీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై దిలీప్ తెలిపారు. ఈ ఘటనపై రాజమౌళిపై కేసు నమోదు చేసి చేసినట్లు పేర్కొన్నారు.