KMR: ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానంలో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ రేపు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు మాల సంఘం వ్యవస్థాపకుడు అయ్యాల సంతోష్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆర్డీవో రవీందర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. దీక్షకు మాల కులస్థులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
రేపు మాల సంఘం నిరాహార దీక్ష..!


