KMM: జిల్లాలో కొత్తగా ఓటు నమోదుకు నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1,479 పోలింగ్ కేంద్రాల్లో BLOలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారు. ఫారం-6లో కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తులను BLOలు స్వీకరిస్తారు. సర్ ప్రక్రియలో భాగంగా ఈనెల 7వ తేదీతో ఓటు నమోదు గడువు ముగిసింది.
తెలంగాణ
నేడు, రేపు ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు


