హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తికి క్వింటాకు రూ.15 వేల ధర ఇవ్వాలి

WGL: ఎల్నినో ప్రభావంతో పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎకరాకు 10–12 క్వింటాళ్లు రాగా, ఈసారి 3–4 క్వింటాళ్లకే పరిమితమైందని, దాదాపు 70% ఉందని పేర్కొన్నారు. పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో పత్తికి క్వింటాకు రూ.15 వేల ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో రూ.9,060 వరకు ధర పలుకుతున్న విషయం తెలిసిందే.