హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖానాపూర్‌లో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

WNP: రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో దుర్గామాతకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు, యువకులు, చిన్నారులు ఆటపాటలతో సందడి చేస్తూ అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా భక్తులు నృత్యాలు చేస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.