BHNG: చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ పార్కులో జరిగిన ఈ వేడుకలకు మున్సిపల్ ఛైర్మన్తో పాటు పాలకవర్గం సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. మన తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ వేడుకలు జరపడం సంతోషంగా ఉందని తెలిపారు.
తెలంగాణ
ఘనంగా బతుకమ్మ వేడుకలు


