హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యర్థాలతో నిండిన మురుగు కాల్వ

SRCL: సిరిసిల్లలోని సుభాష్‌నగర్‌, గాంధీనగర్‌ నుంచి ప్రవహించే మురుగు కాల్వ ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలతో నిండిపోయింది. దీంతో మురుగు ముందుకు సాగక దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు పెరిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్‌ సిబ్బంది స్పందించి కాల్వను శుభ్రం చేయాలని కోరుతున్నారు.