ఐసీసీ పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ 904 రేటింగ్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మ 891 రేటింగ్‌తో రెండో స్థానంలో, సాహిబ్జాదా ఫర్హాన్ 883 రేటింగ్‌తో మూడో స్థానంలో ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా 321 రేటింగ్‌తో టాప్‌లో నిలిచాడు. పాండ్యా 204 రేటింగ్‌తో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
క్రీడలు
టీ20 ర్యాంకింగ్స్.. భారత ఆటగాళ్ల హవా!


