వెస్ట్జోన్ నుంచి పార్థివ్ పటేల్ దరఖాస్తు చేసుకోకపోవడంతో, ప్రజ్ఞాన్ ఓజాకు సెలెక్షన్ కమిటీ పూర్తి స్థాయి ఛైర్మన్గా కొనసాగే మార్గం సుగమమైంది. ప్రస్తుతం సెలక్టర్లలో అత్యధిక టెస్టులు ఆడింది ఆయనే. గడువు ముగిసేనాటికి రమేశ్ పొవార్, సమీర్ దిఘే కూడా దరఖాస్తు చేసుకున్నప్పటికీ, తాత్కాలికంగా నాయకత్వం వహిస్తున్న ఓజా వైపే అందరి చూపూ ఉంది.
క్రీడలు
ఓజా వైపే అందరి చూపూ...


