హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్ ఓటమికి ఆ బౌలరే కారణం

248 పరుగుల భారీ లక్ష్యఛేదనలో వెస్టిండీస్ పేసర్ కీమో పాల్ 5 వికెట్లతో టీమిండియాను దెబ్బకొట్టాడు. తొలి ఓవర్లలో దూకుడుగా ఆడిన భారత్‌ను.. పాల్ తన పదునైన బౌలింగ్‌తో దెబ్బతీశాడు. 5వ ఓవర్లో శాంసన్, ఇషాన్.. 19వ ఓవర్లో నితీశ్, ప్రిన్స్, అక్షర్‌లను ఔట్ చేసి, విండీస్‌కు అఖండ విజయాన్ని ఖరారు చేస్తూ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.