హైదరాబాద్: 28°C
క్రీడలు

SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నట్టు ఇజ్ బ్యాక్

ఐపీఎల్‌ ట్రేడ్‌లో భాగంగా ఎడమచేతి వాటం పేసర్‌ నటరాజన్‌ మళ్లీ SRH గూటికి చేరాడు. అతడిని రూ.5 కోట్లకు DC నుంచి SRH తీసుకుంది. 2025 వేలంలో దిల్లీ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేయగా, గతంలో ఈ జట్టుకు ఆడిన అనుభవం అతడికుంది. మరోవైపు, సన్‌రైజర్స్‌ లెగ్‌స్పిన్నర్‌ జీషన్‌ అన్సారీని రూ.40 లక్షలకు దిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది.