హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల సన్నాహక సమావేశం

HNK: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఇవాళ ఉదయం 10 గంటలకు మడికొండలోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.