హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన కీర్తి రెడ్డి

BHPL: రేగొండ మండలంలోని బాగిర్తిపేట గ్రామంలో మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని కీర్తి రెడ్డి అన్నారు.