NRPT: మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రైతులతో పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే చర్చించి పరిష్కరించాలని, నిర్దేశిత గడువులోగా భూసేకరణ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ
'ఎత్తిపోతల పథకం భూసేకరణను వేగవంతం చేయండి'


