హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు అచ్చంపేటలో మంత్రి తుమ్మల పర్యటన

NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు పులిజాలలో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం వ్యవసాయ మార్కెట్లో అభివృద్ధి పనులను ప్రారంభించి, నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.