MDCL: ఇందిరమ్మ టవర్స్ పథకంలో భాగంగా దరఖాస్తుదారుల నుంచి స్వీకరించిన రూ.10 వేల డిపాజిట్‌పై హౌసింగ్ వైస్‌ఛైర్మన్ వీపీ గౌతమ్ స్పష్టత ఇచ్చారు. పోచారం ఇందిరమ్మ టవర్స్‌లో ఇళ్ల కేటాయింపునకు లాటరీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ఎంపిక కాని దరఖాస్తుదారులకు డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ
ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపిక కాని వారికి డిపాజిట్ తిరిగి చెల్లింపు


