హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLC సమావేశం విజయవంతం చేయాలి: పైడాకుల అశోక్

MLG: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమావేశానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ పిలుపునిచ్చారు. నేడు మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్రమంత్రి సీతక్క, ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి హాజరుకానున్నారు.