NRML: ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ ఉపాధి తగ్గే అవకాశం ఉన్నందున, అర్హులైన ప్రతి ఒక్కరికీ 125 రోజుల పని కల్పించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ పథకంలోని 375 రకాల పనులలో జిల్లాకు అనువైనవి చేపట్టాలని, ఉపాధి కల్పన ద్వారా పేదలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
ఉపాధి పనులతో పేదలకు ఆర్థిక తోడ్పాటు: కలెక్టర్


