MHBD: కురవి మండలం కొత్తూరు గుజిలితండాకు చెందిన ఏఆర్ ఎస్సై జాటోత్ గోపి అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. సిరిసిల్ల 17వ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన 2013లో కానిస్టేబుల్గా చేరి, పదోన్నతుల ద్వారా ఏఆర్ ఎస్సై స్థాయికి ఎదిగారు. వీఐపీ, ఎన్నికల విధుల్లో సేవలందించిన ఆయనకు విధి నిర్వహణలో ప్రతిభకు 14 రివార్డులు లభించాయి.
తెలంగాణ
ఏఆర్ ఎస్సై జాటోత్ గోపి కన్నుమూత


