NZB: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 15, 16, తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు జాబితా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. స్పెషల్ క్యాంపెయిన్ సందర్భంగా ప్రతి బూత్ లెవెల్ అధికారి తమకు కేటాయించిన నిర్దేశిత ప్రదేశంలో అందుబాటులో ఉంటారని ఒక ప్రకటనలో చెప్పారు.
తెలంగాణ
రేపు ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాలు: కలెక్టర్


