NZB: బోధన్ మండలం కల్దుర్కికి చెందిన కమ్మరి లక్ష్మీ(68)రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. నిర్మల్ జిల్లా ముధోల్లోని HPపెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు దాటుతున్న సమయంలో బాసర నుంచి భైంసా వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.మృతురాలి కుమార్తె సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
తెలంగాణ
లారీ ఢీకొని వృద్ధురాలి మృతి..!


