MNCL: మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్డులో గల హరినిలయ విల్లాస్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంమేరకు బుధవారం రాత్రి పోలీసులు దాడి నిర్వహించి 4గురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రూ.40,300 నగదుతో పాటు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.చట్టవిరుద్ధంగా పేకాట ఆడిన కఠినచర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ ఏసీపి శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ
పేకాట ఆడుతున్న నలుగురి అరెస్ట్


