KNR: తిమ్మాపూర్ మండలం యాదవులపల్లి సమీపంలోని వంతెన వద్ద మిషన్ భగీరథ పైపులు పగిలిపోవడంతో నీరు వృథాగా పోతోంది. పైపులకు మరమ్మతులు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైపులకు మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
భగీరథ పైపులు పగిలి నీరు వృథా


