హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి?

MHBD: ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై తొర్రూర్ మండలం ఫతేపురం శివారులో జరిగిన ప్రమాదంలో ధరంసోతు శ్రీకాంత్ (28) మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మరిపెడ మండలం ఎల్లంపేట భోటియా తండాకు చెందిన ఆయన ద్విచక్రవాహనాన్ని పోలీసులు ఘటనాస్థలంలో గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.