హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 18 కిలోమీటర్లు నడిచి వైద్య శిబిరం

MLG: వాజేడు మండలంలోని పెనుగోలు గ్రామంలో వైద్య సిబ్బంది 18 కిలోమీటర్లు నడిచి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో 10 ఇళ్లు, 36 మంది జనాభా ఉండగా, 25 మందికి బీఎస్, ఆర్డీటీ పరీక్షలు నిర్వహించారు. వీరిలో సత్యం, రాధ అనే ఇద్దరికి మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బుధవారం వైద్యులు తెలిపారు. అనంతరం ప్రతి కుటుంబానికి ఒక దుప్పటి చొప్పున పంపిణీ చేశారు.