వరంగల్ జిల్లాలో సీజనల్ వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 121 డెంగీ, 6,016 సాధారణ జ్వరాలు, 3,604 డయేరియా, 242 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్లోనే 54 డెంగీ కేసులు వెలుగుచూడగా, కీర్తినగర్, ఎంజీఎం ఆరోగ్య కేంద్రాల పరిధిలో అత్యధికంగా తొమ్మిదేసి కేసులు నమోదయ్యాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచనలు.
తెలంగాణ
సీజనల్ వ్యాధుల విజృంభణ.. 54 డెంగీ కేసులు


