హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ ఫోన్‌పే మెసేజ్‌లు.. వ్యాపారిపై కేసు

WGL: ఫేక్ ఫోన్‌పే మెసేజ్‌లతో ఆపిల్స్ కొనుగోలు చేసి మోసానికి పాల్పడిన జక్రియపై కేసు నమోదైంది. వరంగల్ వాల్‌మార్ట్, అండర్ బ్రిడ్జి సమీపంలో పండ్ల వ్యాపారం చేస్తున్న జక్రియ, ఫ్రూట్స్ మార్కెట్‌లో వ్యాపారి ఎండీ అఫ్జల్ నుంచి గత 20 రోజుల్లో నకిలీ చెల్లింపు మెసేజ్‌లతో ఆపిల్స్ కొనుగోలు చేసి మోసం చేసినట్లు బుధవారం ఇంతేజార్‌గంజ్ సీఐ షుకూర్ తెలిపారు.