ఉప్పల్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం స్పందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్తో రాణించలేకపోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. అయితే, బ్యాటర్లు మాత్రం 250 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి వరకు అద్భుతంగా పోరాడి దూకుడుగా ఆడామని వెల్లడించాడు.
క్రీడలు
అదే మా కొంపముంచింది: శ్రేయస్ అయ్యర్


