BHPL: మహాదేవపురం మండలం కాళేశ్వరంలోని కన్నెపల్లి పంపుహౌస్లో ఎలక్ట్రిషియన్గా పనిచేస్తున్న రంగు విజయ్ (35) బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాళేశ్వరంలో అద్దె గదిలో ఉంటున్న విజయ్ మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
తెలంగాణ
ఉరి వేసుకొని ఎలక్ట్రిషియన్ ఆత్మహత్య


