భారత్తో నాలుగో టీ20లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అజేయ సెంచరీతో అదరగొట్టాడు. 50 బంతుల్లో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ పర్యటనలో వరుసగా అవార్డులు గెలుచుకోవడంతో వాటిని స్వదేశానికి తీసుకెళ్లేటప్పుడు లగేజీ బరువును చూసుకోవాల్సి ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ 2-2తో సమమైంది.
క్రీడలు
లగేజీ బరువు పెరుగుతోంది: హోప్


