GDWL: అలంపూర్ నుండి కర్నూలుకు వెళ్లే దారిలో బైరాపురం సమీపంలో ప్రధాన రహదారి ప్రక్కన విద్యుత్ స్తంభం ఓవైపుకు ప్రమాదకరంగా వాలింది. ఈ మార్గంలో కర్నూల్కి వెళ్లే భక్తులతో పాటు, వివిధ గ్రామాల ప్రజలు కర్నూలుకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. భారీ ఈదురు గాలులకు విద్యుత్ స్తంభం నేలకు ఒరిగి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ఒరిగిన స్తంభం.... పొంచి ఉన్న ప్రమాదం


