JGL: వెల్గటూర్ మండలం శాఖాపూర్కు చెందిన 78 ఏళ్ల దొరిశెట్టి నాగమ్మను ఆమె కుమారులు భూమయ్య, తిరుపతి పోషించకుండా నిరాదరిస్తున్నారని సీనియర్ సిటిజన్స్ సంఘం ప్రతినిధులతో కలిసి ఆమె ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. 7 ఎకరాల భూమి రాసిచ్చినా తనను రేకుల షెడ్డులో ఉంచారని, కోడళ్లు వేధిస్తున్నారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
తెలంగాణ
తల్లిని పట్టించుకోని కుమారులపై ఫిర్యాదు


