KMR: రష్యా సైన్యంలో చిక్కుకున్న తాడ్కోల్ గ్రామానికి చెందిన అఫ్జల్ ఖాన్ను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన అఫ్జల్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఉపాధి కోసం రష్యా వెళ్లిన అఫ్జల్ ఖాన్ యుద్ధంలో చిక్కుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
తెలంగాణ
'అఫ్జల్ ఖాన్ను స్వదేశానికి తీసుకురావాలి'


