హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా భరోసాపై అవగాహన కార్యక్రమం

SRPT: తుంగతుర్తిలో బుధవారం ఎస్సై క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, చిన్నారుల రక్షణ, ఫోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, గంజాయి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్సై తెలిపారు.