హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఐసీసీ అధ్యక్షుడితో వెలిచాల రాజేందర్రావు భేటీ

KNR: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కరీంనగర్ నియోజకవర్గ ఇంఛార్జ్ వెలిచాల రాజేందర్రావు భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఖర్గే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. పార్టీ బలోపేతం, గ్రౌండ్ లెవెల్ కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణను వివరించారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.