PDPL: ఓటర్ల తొలగింపునకు కారణమవుతున్న SIR ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నేతలు ఎన్టీపీసీ టౌన్షిప్ మేడిపల్లి సెంటర్లో బుధవారం రాత్రి కొవ్వొత్తుల నిరసన చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని, 2023 చట్టాన్ని రద్దు చేసి పాత నియామక విధానం తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిక్షపతి, రామాచారి, కనకయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
SIRను రద్దు చేయాలని కొవ్వొత్తుల ర్యాలీ


