KNR: కరీంనగర్ మహాశక్తి దేవాలయంలో బుధవారం రాత్రి నిర్వహించిన దాండియా కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ శ్రీనివాస్, పాల్గొన్నారు.
తెలంగాణ
దాండియా కార్యక్రమాన్ని వీక్షించిన కేంద్రమంత్రి


