హైదరాబాద్: 28°C
క్రీడలు

అభిషేక్ శర్మ ఆల్‌టైమ్ రికార్డ్

భారత ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20Iల్లో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు. WIతో జరిగిన నాలుగో టీ20లో 29 పరుగులు చేసిన ఆయన, ఒక సంవత్సరంలో అత్యధిక సిక్సులు (69) బాదిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో 2022లో సూర్యకుమార్ యాదవ్ 68 సిక్సులతో సాధించిన రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు. ఈ టాప్-5 జాబితాలో అభిషేక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఉండటం విశేషం.